Sunday, June 1, 2014

బంగారు తెలంగాణా

మన రాష్ట్రం, మన నాయకుడు, మన నేల, మన ఇల్లు, మన తల్లి. కొత్తగా వచిన్దికాదు, భిక్షం గా ఇచ్చిoది కాదు, ప్రాణాలను పణంగా పెట్టి బలిదానాల్తో ,వీర విప్లవ నేపధ్యం తో సాధించిన మన రాజ్యం స్వరాజ్యం ..(1969-2014) ఎన్నో ఏళ్ళుగా మూలుగుతున్న ఉద్యమానకి ప్రాణం పోసిన నాయకుడు కెసిఆర్ ,
ఉద్యమానికి ఉథమిచ్చిన గురువులు శ్రీ జైశంకర్ సార్ , జాఇంట్  ఆక్షన్ కమిటీ, ఒస్మనియ విద్యార్ధి గర్జన, అన్ని కల కలిసి , తెలంగాణా కళను నెరవేర్చిన రోజు జూన్ 2 2014. చరిత్రలో మరుపురాని మైలురాయి ఆ ఘట్టం ..
రాత్రికే పల్లె పల్లె ల నుండి హైదరాబాద్ ట్యాంక్ బండ్ కి చేరుకున్న జనసంద్రం , జయహో కేతనలతో అన్న కవి తెలంగాణా రాష్ట్ర జాతీయ గీత రచయిత ''అంధె శ్రీ" తో కలిసి గలమెత్తి పాడిన ఆ గీతం ఆకాశాన్ని అంటిన వేళా .. తార జువ్వలతో .. యువకుల కోలాహలంతో సంభరాలు అంబరాన్ని అన్టినై. గోల్కొండ , పెరదే గ్రౌండ్స్, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ,చార్మినార్ ఒక్కటేమిటి, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, హైదరాబాద్లోని అన్ని వీధులు , విధుత్ దీప కాంతులు విరజిమ్ముతూ నీరాజనలను అరిపించై .
అమరవీరుల స్తూపం వద్ద పోరులో ప్రాణ త్యాగం చేసి మనకు దేశాన్ని ఇచ్చి వీర మరణం పొందిన అమర వీరులకు జయహో అమరావీరులర అంటూ గలమేతి జై కొట్టిన తెలంగాణా గొంతుకు రాష్ట్రము అర్ధ రాత్రి వేల దధ్ధ రిల్లింది. 








అందరికి తెలిసిన ధైర్యశాలి మాటకారి కల్వ కుంట్ల చంద్ర శేకర్ రావు గారు పార్లమెంట్ పాలనతో తెలంగాణా రాస్త్రసదనలో తను వ్యవహరించిన తీరు చరిత్రకే ఆదర్శం.
మన కోసం పోరాడిన అన్నకి ముక్యమంత్రి పదవి అనేది చంద్రునికొక నూలు పోగు వంటిది .. అన్న కెసిఆర్ ,మరియు వారి కుటుంబ సబ్యులు ,జై శంకర్ సర్ ,కోదండ రామ్ సార్ , తెలంగాణా ప్రాణత్యాగం చేసిన ప్రతి విద్యర్ధి , ఉద్యోగి జ ఎ సి , ఉద్యమ గాయకులూ మరియు ప్రచారకర్తలు వీరి ఋణం మన తరతరాల భావిశాతు తీర్చుకోజాలదు..



                   అఖిల తెలంగాణా ప్రజల తరుపున మీకు మా శుభాభి వందనాలు మరియు కృతజ్ఞతలు..

జై తెలంగాణా జయహో తెలంగాణా             జోహార్ అమరావీరులకు జోహార్.         

0 comments:

Post a Comment

Contact

Name

Email *

Message *