Sunday, June 1, 2014

భారతీయ జనతా పార్టీ తరుపున  కేవలం తొమ్మిది నెలల ప్రజా ప్రచారం తో అఖిల భారత ప్రజానీకం ఉహల్లొ చెరగని ముద్రగా నిలిచిన గుజరాత్ నాయకుడు, ఇప్పుడు  మన దేశాన్ని నడిపించే నాయకుడు, మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి మా శుభాభి వందనాలు.. వారి జీవితం గురించి మన dhochai లో నాల్గు మాటలు ....


చిన్నతనం నుండే రాష్ట్రీయ సేవ సంగ్ యొక్క ప్రచారక్ గా ప్రాచుర్యం లో ఉన్న మోడీ గుజరాత్ కు పద్నల్గోవ ముక్యమంత్రి .. నిరుద్యోగ  యువతకు ఆశా జ్యోతి గా  నిలిచి ఎందరో యువత జీవితాల్లో వెలుగులు నింపిన మోడీ గారిని ఆ రాష్ట్ర ప్రజలు  మూడు సార్లు ముక్యమంత్రిగా గెలిపించారు.. చిన్నతనం లోనే వివాహం జరిగిన మోడ జీ  తొలుత తన సోదరునితో కలిసి టీ వ్యాపారం చేసిన విషయం విధిథమె. వారు ఇప్పటికి వస్త్ర ధారణలో ఆహార్యంలో తనదైన శైలి తో ఆదర్శంగా ఉన్నరు. లంచగొండితనం ఏర్లుగా పాకి మహావ్రుక్షం కాకముందే రoపపు పెట్టులా ఉద్భవించిన మోడీ ప్రభుత్వం ఈ సమాజంలో పురోగతి తెస్తుంది అని భారతీయులుగా  ఆశిస్తున్నాం ..


మోడిలో ఆదర్శ భావాలు కొన్ని :
నవీన టెక్నాలజీ ని ఎప్పుడూ  స్వాగతించడం .
అభివ్రిద్ది మంత్రం ..
నిరడంభర వస్త్రధారణ .
విద్యావంతుల సహాయ సలహాల ప్రోత్సాహం .

ఆశయాలు :
నిరుద్యోగ  నిర్మూలన.
నవ భరత్ నిర్మాణం .
ఆధునిక ప్రపంచికరన..


మోడీ మనో వాంచా సిధిరస్థు :  

  

0 comments:

Post a Comment

Contact

Name

Email *

Message *